BHPL: జిల్లా వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని శనివారం అధికారులు తెలిపారు. నమోదైన రైతులకు 11 అంకెల ఫార్మర్ ఐడీ కేటాయిస్తామని, వారు మాత్రమే కేంద్రం నుంచి రాయితీలు పొందుతారని తెలిపారు. ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు