HYD: జీటెక్స్ 2025 భాగస్వామ్య పోస్టర్‌ను T-CONSULT ఛైర్మన్ సందీప్ మక్తాల ఆవిష్కరించారు. స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులను T-CONSULT ఆహ్వానించింది. జీటెక్స్ 2025, జీటెక్స్ యూరప్ 2025లకు T-CONSULT అధికారిక కమ్యూనిటీ భాగస్వామిగా వ్యవహరించనున్నట్లు ప్రకటించింది. ఈవెంట్లలో పాల్గొనాలనుకునే వారు, తమ ఆవిష్కరణలను ప్రదర్శించాలనుకునే వారు 8019577575 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Tags :