MDK: మెదక్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం 8:30 గంటలకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. రేగోడు 13.8, అల్లాదుర్గం 10.5, మెదక్ 9.8, మనోహరాబాద్ 8.8, నర్సాపూర్ 8.0, శివంపేట, తూప్రాన్ 6.8, పాపన్నపేట 6.5, మిన్పూర్ 6.3, మాసాయిపేట 6.0, కౌడిపల్లి, రాజ్ పల్లి 4.8 మిల్లీమీటరు వర్షపాతం నమోదయింది