KMM: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఖమ్మం ఎస్సార్ ఫంక్షన్ హాల్లో నెలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. గుండా బ్రహ్మం పాల్గొని మాట్లాడుతూ.. నెలకొండపల్లి మండలంలో పలు సమస్యలను వివరించినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.