NZB: గ్రామపంచాయితీ ఎన్నికల తరహాలోనే రానున్న రోజుల్లో జరుగనున్న MPTC,ZPTC ఎన్నికలను కూడా సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లో MPDOలు, MPOలు సక్సెస్ మీట్ నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల విధులు ఎప్పుడు కూడా సవాళ్లతో కూడుకుని ఉంటాయని అన్నారు.