SRPT: సరైన పోషకాహారం ఉంటే రక్తహీనతను నివారించవచ్చు అని అంబేద్కర్ నగర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రమ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆకుకూరలు, పాలు అధికంగా తీసుకోవాలని సూచించారు.