NRML: మద్దతు ధర ఇచ్చి రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డుతోపాటు సత్తెనపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. మధ్య దళారులను నమ్మక రైతులు కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని అమ్మాలని ఎమ్మెల్యే కోరారు.