NLG: రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన V.బాలరాజు కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. 3 నెలల క్రితం ఆర్థిక సమస్యలతో దంపతుల మధ్య వాగ్వాదం జరగగా, భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. మనస్తాపం చెందిన బాలరాజు తాగుడుకు బానిసై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో తెలిపారు.