NRML: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సీఎం కప్ టార్చ్ ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష ఇవాళ ప్రారంభించారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద ఈ ర్యాలీని ఆమె ప్రారంభించగా అధికారులు విద్యార్థులు క్రీడాకారులు శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు.