ADB: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు ఈనెల 18వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమనికి హాజరు కావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఆహ్వానించారు.