NLG: రాష్ట్రంలో జిల్లాల పునర్ విభజన చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతోంది. చాలా జిల్లాల్లో గందరగోళం ఉండటంతో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 33 జిల్లాలను 17 జిల్లాలుగా సర్కార్ కుదించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రతి పార్లమెంట్‌ను ఒక్క జిల్లాకు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సర్కార్ హయాంలో ఉమ్మడి నల్గొండ మూడు జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే.