SRD: టేట్పై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సదాశివపేటలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టేట్ సాధించడానికి రెండు సంవత్సరాల గడువు ఇవ్వడం సరికాదని చెప్పారు. సమావేశంలో మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు సంజీవులు, దుర్గయ్య పాల్గొన్నారు.