KMM: మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో కొన్ని రోజులుగా మునిసిపాలిటీ సిబ్బంది రాకపోవడంతో రోడ్డు పక్కనే చెత్తాచెదారం పేరుకుపోయి. ఈ చెత్త కుప్పలు పందులకు ఆవాసంగా మారి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. తక్షణమే సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.