HYD: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై BJP ఎంపీ DK అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఢిల్లీ పీఠం తమదేనని, కాంగ్రెస్కు గుణపాఠం ఖాయమని ఎంపీ అన్నారు. ఢిల్లీలో పరిపాలన గాడి తప్పిందని, ప్రజల అవసరాలు తీర్చడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ ఫెయిల్ అయ్యిందని, ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.