HYD: తెలంగాణలో మందు బాబులకు సర్కార్ షాకివ్వనుంది. మద్యం ధరలు పెంచేందుకు రంగం సిద్దం చేస్తోంది. అయితే గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సదరు మద్యం కంపెనీలు.. ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.