CTR: ఏపీడబ్ల్యూజేఎఫ్ పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులుగా సతీష్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం పుంగునూరు పట్టణంలో బాల సుబ్రహ్మణ్యం, ముత్యాలు, సలీమ్, జయచంద్రల ఆధ్వర్యంలో సంఘ సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే నియోజకవర్గ నూతన అధ్యక్షులుగా సతీష్ రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ పెద్దలు తెలిపారు.