HYD: రాష్ట్రపతి భవన్లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ క్రీడా రత్నం, వరంగల్ ముద్దుబిడ్డ పారా ఓలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా జీవంజికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.