BHPL: రేగొండ మండలానికి ఈనెల 24న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ రానున్నట్లు జిల్లా ఇన్ ఛార్జ్ మడిపల్లి శ్యాం బాబు తెలిపారు. శుక్రవారం రేగొండ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. దివ్యంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వెంటనే పెంచాలని డిమాండ్‌తో మందకృష్ణ మాదిగ జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు.