HYD: పాతబస్తీ మెట్రోపై తెల్లవారు జామున, రాత్రి సమయంలో అన్ని శాఖలు రంగంలోకి దిగి పని చేస్తున్నాయని MD NVS రెడ్డి గురువారం నాడు తెలిపారు. GHMC, TGSPDCL, BSNL, వాటర్ బోర్డు కలిసి ఆయా శాఖలకు సంబంధించిన వాటిని రీ లొకేషన్ చేస్తున్నారు. భూగర్భంలో ఉన్న వాటిని గుర్తించడం కోసం అండర్ గ్రౌండ్ రీడర్ సర్వే కొనసాగుతున్నట్లు ఎండీ వెల్లడించారు.