AP: మద్యం కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. జగన్ సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు చేస్తోంది. HYD, విశాఖలోని 10 కంపెనీల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 స్నేహహౌస్లో, కాటేదాన్-రాజేంద్రనగర్, ఖైరతాబాద్ కార్యాలయాల్లో, వాల్తేర్ రోడ్-వెస్ట్వింగ్-విశాఖలో ఉన్న కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నారు.