SKLM: టెక్కలి మండలం రావివలసలో గురువారం ఓ లారీ ఢీకొని విద్యుత్ స్తంభం విరిగిపోయింది. గురువారం ఉదయం గ్రామం వైపు వస్తున్న లారీ అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొందని స్థానికులు చెప్పారు. దీంతో ఊరిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గ్రామస్తులు విద్యుత్ శాఖాధికారులు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్నారు.