NGKL: మండలం తూడుకుర్తిలో సగర సంఘం నూతన కమిటీ హాల్‌ను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. MLAకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంఘానికి గౌరవం, గుర్తింపు, సదుపాయాలు కల్పించడం మా ప్రభుత్వ ధ్యేయం అన్నారు. తూడుకుర్తి గ్రామానికి ఈ కమిటీ హాల్ ఓ శాశ్వతమైన అభివృద్ధి గుర్తుగా నిలుస్తుందన్నారు.