MHBD: మహబూబాబాద్ జిల్లాకు మంజూరైన రూ.918 కోట్లు విలువైన రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపోను వరంగల్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోమవారం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు విమర్శించారు. వేనుకబడిన జిల్లాకు ఈ ప్రాజెక్ట్ కీలకమని, 30 వేల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు స్పందించకపోతే ప్రజా పోరాటం చేపడతామని హెచ్చరించారు.