NZB: జక్రాన్‌పల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బండి పద్మ సర్పంచ్‌గా గెలుపొందారు. అయితే ఉప సర్పంచ్ ఎన్నిక నిన్న జరగాల్సి ఉండగా ప్రత్యర్థుల మధ్య ఘర్షణ వల్ల వాయిదా వేశారు. దీంతో సోమవారం భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తున్నారు. మొత్తం 14 మంది వార్డు మెంబర్స్ ఉండగా కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, బీఆర్ఎస్కు చెందిన వారు 8 మంది ఉన్నారు.