నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమా మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన నటి హర్షాలీ మల్హోత్రా గురించి నెటిజన్లు SMలో తెగ వెతుకుతున్నారు. ముంబైకి చెందిన ఈ నటి 4ఏళ్లకే సీరియల్స్‌లో, ఏడేళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ మూవీలో నటించింది. 2017 తర్వాత నటనకు బ్రేక్ చెప్పి.. దాదాపు 8ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.