AP: టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రకాశం-ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరు-రేచర్ల వెంకటేశ్వరరావు, అనంతపురం-కాలవ శ్రీనివాసులు, హిందూపురం-ఎంఎస్ రాజు, నంద్యాల-సుబ్బారెడ్డి, విజయనగరం-కిమిడి నాగార్జున, తిరుపతి-పనబాక లక్ష్మీని నియమించినట్లు సమాచారం. మిగతా జిల్లాల అధ్యక్షుల పేర్లు తెలియాల్సి ఉంది.