TG: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆయన కలిశారు. విజన్ డాక్యుమెంట్ను సోనియాకు సీఎం అందజేశారు. అనంతరం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలను ఆమెకు వివరించారు. ఈ క్రమంలో రేవంత్ దూరదృష్టిని సోనియా అభినందించారు.