కృష్ణా: జాతీయ లోక్ అధాలాత్ అత్యధిక కేసులను పరిష్కరించినందుకు జిల్లా కోర్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విజయానికి తోడ్పాటు అందిస్తూ కేసుల పరిష్కార ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కోర్టు హెడ్ కానిస్టేబుల్ను జిల్లా న్యాయమూర్తి గోపి ఈరోజు సత్కరించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. జాతీయ లోక్ అధాలాత్ ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.