మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అనే అవార్డును దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఉపాసన SMలో పోస్ట్ పెట్టింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెంట్గా ఉన్న నేపథ్యంలో అవార్డు తీసుకోవడానికి వెళ్లడం లేదని తెలిపింది. నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.