స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ఇప్పటికే ప్రపంచ కుబేరుడుగా కొనసాగుతున్న మస్క్ సంపదన తాజాగా మరింత పెరిగింది. స్పేస్ఎక్స్ సంస్థ IPOకు వెళ్లనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన సంపదను 600 బిలియన్ డాలర్లకు పెరిగింది. కేవలం ఒక్క రోజులోనే 168 బిలియన్ డాలర్లు పెరిగి.. 600 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.