ADB: ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు MLA అనిల్ జాదవ్‌ను నేరడిగోండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నికైన సాయి కిరణ్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాల అభివృద్ధిలో నాయకుల పాత్ర కీలకమని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.