HYD: GHMC కమిషనర్ ఇలంబరితిని.. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గ పరిధిలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలైన్ పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేయాలన్నారు.