NRPT: మద్దూర్ మండలం CHCలో X-ray కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. X-ray సేవలను త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కోరారు. ఆసుపత్రిలో పలువురు రోగులతో ఆమె మాట్లాడారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ఆరా తీశారు.