SRPT: పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఉన్నటువంటి క్వాలిటీ చికెన్ సెంటర్నీ ఇవాళ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తనిఖీ చేశారు. అపరిశుభ్రతగా పరిసరాలు శుభ్రంగా లేని యందున వారిని మందలించి వారికి నోటీసు ఇచ్చి జరిమానా విధించారు. ప్రజల ఆరోగ్యాలతో దుకాణాదారులు చెలగాటాలు ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.