బీహార్లో సరాన్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంటి పైకప్పు కూలి ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :