MHBD: కేసముద్రం మండలం క్యాంప్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మంచినీటి బావికి మోటార్ లేక నీటి కోసం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇస్లావత్ రమేష్ ఈ విషయాన్ని MLA మురళి నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన MLA తన సొంత నిధుల నుంచి రూ.50 వేలతో మోటర్‌ను కొనిచ్చారు. మోటార్నీ బావికి అమర్చారు