MNCL: బెల్లంపల్లి పట్టణంలో కుండపోత వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వేశాయి ఒకసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.