MBNR: మిడ్జిలు మండలం వేముల గ్రామంలోని ఈరమ్మ దేవాలయంలో “కనకం” అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన ఎల్మశెట్టి శ్రీనివాసులు, కృష్ణ గౌడ్లు చిత్ర నిర్మాతలకు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రజల సహకారం ఇలాగే ఉంటే ఎన్నో అద్భుతమైన చిత్రాలు రూపొందిస్తాని తెలిపారు.