HYD: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నుంచి WGL బస్టాప్ చెరువు కట్ట వద్దకు తరలించామని, ప్రయాణికులు అక్కడికే వెళ్లాలని ZC రాధికా గుప్తా ఆదేశాలను ఆర్టీసీ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. తమకు రింగ్ రోడ్డు వద్ద బస్సులు నిలపాలని ఆదేశాలు ఉన్నాయని, అక్కడ, ఇక్కడ అపుతామని బదులిస్తున్నారు. చెరువుకట్ట వద్దకు వచ్చిన ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.