KMM: ముదిగొండ మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండి ప్రమాదవశాత్తూ మరణించిన వ్యక్తుల కుటుంబాలకు శనివారం ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ లింగాల కమల్ రాజు చేతుల మీదుగా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు.