ఎన్టీఆర్: నందిగామ చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో జరిగిన పి4 కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు హామీ మేరకు కోట శంకర్ కుటుంబానికి కలెక్టర్ లక్ష్మిష ఆటోను అందజేశారు. సోమవారం నందిగామ ఆర్డిఓ కార్యాలయ వద్ద p4 లో భాగంగా బంగారు కుటుంబానికి చేయూత కార్యక్రమంలో భాగంగా కుటుంబానికి ఆటోను అందజేశారు. అనంతరం అదే ఆటోలో ప్రయాణించారు.