MBNR: క్రీడలు మానసిక వికాసానికి దోహదపడతాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాల క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలన్నారు.