NRML: తునికాకు సేకరణకు టెండర్లు పిలవాలని టీఏజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంభు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఏటా డిసెంబర్ జనవరి నుంచి సేకరణ ప్రత్యేక సంబంధించి పనులను అటవీశాఖ మొదలు పెట్టేదని, ఈ ఏడాది మాత్రం ఆ ప్రక్రియ నత్తనడకను తలపిస్తున్నదని అన్నారు. టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేసి గిరిజన పేదలకు ఉపాధి కల్పించాలన్నారు.