MNCL: కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కరకట్టలు నుంచి వరదలను నియంత్రించి, బ్యాక్ వాటర్ రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దెబ్బతిన్న పంట పొలాలను గుర్తించి సర్వే చేయాలని ఆదేశించారు