VKB: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆదివారం గడిసింగాపూర్ గ్రామంలోని ఇద్దరు లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆదుకుంటుందన్నారు.