SKLM: ఎల్ ఎన్ పేట మండలం టి. కృష్ణాపురం సచివాలయ పరిధిలో ఇవాళ నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు ఎమ్మార్వో జామి ఈ శ్వరమ్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి రైతులు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులకు గమనించాలన్నారు.