SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఎండోమెంట్ కమిషనర్ శైలజ రామయ్యార్, రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పటీ మహేష్ బి గీతేతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని వారు పరిశీలించారు.