HYD: గచ్చిబౌలి డివిజన్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడేను కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి కోరారు. ZC కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. నానక్‌రాంగూడ, నేతాజీనగర్, రాయదుర్గం, నల్లగండ్ల, హుడా కాలనీలలో రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయన్నారు. అలాగే ప్రధాన రోడ్లను విస్తరించాలని కోరారు.
Tags :