PDPL: సింగరేణి బ్లాకులను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు రియాజ్ అహ్మద్, ఐ.కృష్ణ, రాములు పిలుపునిచ్చారు. GDK ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గుర్తింపు కార్మిక సంఘం, మరికొన్ని కార్మిక సంఘాలు తొత్తుగా మారి బ్లాకులను టెండర్ వేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు.