WGL: రాయపర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హనుమకొండ జిల్లా DMHO అప్పయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైపర్ టెన్షన్ 7,507 మంది, డయాబెటిస్ 3,560 మంది వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్సలు అందిస్తున్నామని ఇంకా 2వ దఫాలో స్క్రినింగ్ చురుగ్గా కొనసాగించాలన్నారు.